తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 13 తెలుగు వెలుగు) జూలూరుపాడు డిసిసిబి బ్రాంచ్ వారు అతి తక్కువ వడ్డీతో వ్యవసాయానికి సంబంధించిన వరి కోత మిషన్, ట్రాక్టరు, పౌల్ట్రీ ఫార్మ్, గొర్ల పెంపకం, నర్సరీ నెట్లు, పూల మొక్కల పెంపకం , కరెంటు మోటార్స్ ,పాడి గేదెల పెంపకం వంటి వాటిపై 10:50% (87 పైసలు) వడ్డీ రేటుతో రుణములు ఇస్తామని DCCB మేనేజరు M మానుష, సొసైటి చైర్మన్ చీమలపాటి బిక్షం, సొసైటి సీఈవో N V రమణారెడ్డి తెలిపారు. రైతులు తీసుకురావలిసనవి డీసీసీబీ బ్యాంక్ జూలూరుపాడు నందు ఎకౌంటు బుక్ ఉండి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు DCCB BANK ను సంప్రదించగలరు.
Admin
తెలుగు వెలుగు టీవీ