తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆడేపు రమాకాంత్ ఆధ్వర్యంలో కాలమానీ ఆవిష్కరణ.... పాల్వంచ ఫిబ్రవరి 11 (తెలుగు వెలుగు ) మంగళవారం పెద్దమ్మ తల్లి గుడి శివాలయం ఆవరణలో,, కమిటీ సభ్యులు ఏక రూపు దుస్తులతో,,భక్తి శ్రద్ధలతో,, ఆధ్యాత్మిక చింతన తో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో సెక్రటరీ దోమల కిషోర్,చీఫ్ అడ్వయజర్ గుండు రవికుమార్, కమిటీ సభ్యులు దోమల ప్రవీణ్,చెన్నురీ నరసింహ రావు,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ