తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సొసైటీలో రుణమాఫీ జరిగిన రైతులకు డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం కొత్త రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముందుగా డీసీసీబీ చైర్మన్ ను సొసైటీ సభ్యులు రైతులు ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రుణమాఫీ కార్య క్రమాన్ని పూర్తి చేస్తున్నదని, అటు రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే రుణాలు అందించడం జరుగుతుందని చైర్మన్ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ