తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో అలజడులు, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం కాంగ్రెస్ నైజమని, కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు.
Admin
తెలుగు వెలుగు టీవీ