తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హమారా ప్రసాద్ ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి కండ్లకు గంతలు ప్లకార్డులతో జేబీపీ నిరసన జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ భారత రాజ్యాంగం నిర్మాత,ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ,అంబేద్కర్ గారి పై కల్పిత నాయకుడు పుస్తకాన్ని రాస్తున్న హమారా ప్రసాద్ పై రాజద్రోహం కేసు నమోదు చేసి,తక్షణమే అరెస్టు చేసి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ