తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్ నుండి పొగలు హైదరాబాద్ నుండి వస్తున్న TS07GG6488 కార్ కొత్తగూడెం బస్టాండ్ సమీపంలోకి చేరుకోగానే కార్ వెనుక భాగం నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో కార్ ని ప్రక్కన నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ ని నియంత్రించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ