Thursday, 17 September 2026 10:32:05 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు.

Date : 01 August 2026 06:35 PM Views : 1072

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ అండ్ పీఎం) కిరణ్ కుమార్‌కు మరియు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు.కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తిచేసిన ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య.సింగరేణిలో నూతన బాధ్యతలు స్వీకరించిన జిఎం(పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు జిఎం(పర్సనల్ ఐ ఆర్ అండ్ పిఎం)కిరణ్ కుమార్ ను ఎఐటీయూసీ నాయకులు శనివారం సాయంత్రం సింగరేణి ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం లో జీఎం కిరణ్ కుమార్‌, అజయ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ, కార్మికుల సంక్షేమం, పారిశ్రామిక సామరస్య పరిరక్షణలో ఆయన సమర్థవంతంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మిర్యాల రంగయ్య మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని పేర్కొన్నారు.యాజమాన్యం–కార్మికుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ,కార్మికులకు సంబంధించిన ప్రతి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల క్యాడర్ స్కీమ్ లు, ప్రమోషన్లు,ఉద్యోగ సంబంధిత పరిపాలనా అంశాలు, సంక్షేమ సమస్యలు, ఆధారిత కుటుంబాల సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు,గతంలో ఏవిదంగా మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల వరసలను వారి కుటుంబాలను ఆదుకోవాలని.అదేవిధంగా గడిచిన ఏడాది లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు లాభాల వాటాను ప్రకటించాలని,కొత్తగూడెం రీజియన్ లో అండర్ గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ కన్వర్షన్ సమస్యను పరిష్కరించి అండర్ గ్రౌండ్ కార్మికులతో సర్ఫస్ ఖాళీలను భర్తీ చేసి వారికి న్యాయంచేయాలని కోరారు మరియు కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీసుకుంటే యాజమాన్యంపై కార్మికుల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు.కార్మికులకు న్యాయం జరిగే విధంగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్‌,సహాయ కార్యదర్శి సామల రాము, పిట్ కార్యదర్శులు అనంతలక్మి, నరేష్,నితిన్,కమల్, మధు కృష్ణ నాయకులు,హుమాయూన్,మల్లికార్జున్, నాగయ్య,శ్యాం, ఉషా,రజిత,సౌమ్య,రామకృష్ణ,సుష్మ,కృష్ణ,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :