Saturday, 19 September 2026 10:03:17 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

నిబంధనల ఉల్లంఘనతో యు.హరీష్ తొలగింపు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె ఫహీమ్.

Date : 06 July 2026 08:08 PM Views : 311

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిబంధనల ఉల్లంఘనతో యు.హరీష్ తొలగింపు.సభ్యత్వం రద్దుతో పాటు జిల్లా బాధ్యతల నుండి తొలగింపు.యువజన, విద్యార్థి సమాఖ్యలకు అతనితో ఎలాంటి సంబంధం లేదు. త్వరలోనే నిర్మాణ మహాసభ నిర్వహించి నూతన అధ్యక్షుడి ఎన్నుకుంటాం.ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె ఫహీమ్.అఖిల భారత యువజన సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగాను యు.హరీష్‌ను తాను నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్ష పదవినుంచి తొలగించడంతోపాటు సమాఖ్య ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె ఫహీమ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవి నుండి, అదేవిధంగా సమాఖ్య ప్రాథమిక సభ్యత్వం నుండి ఆయనను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన ఏఐవైఎఫ్ అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా, క్రమశిక్షణా రాహిత్యంతో వ్యవహరించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇకనుండి యువజన సమాఖ్యకు గానీ, విద్యార్థి సమైక్యకు గానీ సదరు వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఖాళీ అయిన జిల్లా అధ్యక్ష పదవి భర్తీకి త్వరలోనే నిర్మాణ మాసం నిర్వహించుకుని, నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఫహీమ్ వెల్లడించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, నాయకులు భూపేష్, రణధీర్, రవి, అజయ్, శివ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :