తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని లో ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేజవత్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల శిక్షణ ముగింపు సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ,ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ & మైనార్టీ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు ,రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్...వారితో పాటు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రనాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదేం వీరయ్య, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఇంచార్జ్ రాహుల్, బట్టా విజయ గాంధీ తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ