తుళ్లూరి బ్రహ్మయ్య ను మర్యాదపూర్వం కలిసిన గుండు రవికుమార్
Date : 26 February 2026 03:47 PMViews : 281
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తుళ్ళురి బ్రహ్మయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన 44 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండు రవి కుమార్, పార్టీ అనుచరులు