Wednesday, 04 November 2026 11:54:53 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన పూరేటి అజయ్ ను ఘనంగా సన్మానించిన ఉపాధి హామీ సిబ్బంది

Date : 30 October 2025 08:18 PM Views : 611

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల ఎంపీడీవో గా నూతన బాధ్యతలు చేపట్టిన పూరేటి అజయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలసి నూతన ఎంపీడీవో పురేటి అజయ్ ని సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అజయ్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఇందుకు మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు,అధికార పార్టి నాయకులు, కార్యాలయ సిబ్బంది సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో రవికుమార్, కంప్యూటర్ ఆపరేటర్స్ కృష్ణ ప్రసాద్, రవి, tas నాగమణి, ప్రసాద్, నాగరాజు, జోధాబాయి, వీరభద్రం. fas మూడు రమేష్, రవి, వీరభద్రం, షరీఫ్, హరికిషన్, బాల్య, నాగమణి, లక్ష్మీ, జగదీష్, నరేష్ లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :