Wednesday, 16 September 2026 08:23:13 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

స్వచ్ఛతా హి సేవ – 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్వచ్ఛతా హి సేవ – 2025 పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది.

Date : 17 September 2025 08:36 PM Views : 591

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ కార్యక్రమం ఈరోజు అనగా 17 సెప్టెంబర్ నుంచి 2అక్టోబర్ వరకు ప్రతిరోజు స్వచ్ఛత పైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పడం జరిగింది. “స్వచ్చత హి సేవ” కార్యక్రమాలను ఈ సంవత్సరం స్వఛ్హోత్సవ్ “పేరున ఈ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. స్వచ్ఛతా హి సేవ – 2025 లొ భాగంగా ప్రతి గ్రామములో చేపట్టవలసిన కార్యక్రమాలు:1. స్వచ్ఛత లక్ష్య యూనిట్ల (CTUs అనగా గ్రామములో పెద్ద మొత్తంలో పేరుక పోయిన వ్యర్థాల స్థలాలు గుర్తించి వాటిని ప్రజలందరి సహకారంతో శుభ్రం చేయించి అందంగా, ఉపయోగకరంగా చేయించాలి) 2. ప్రజా స్థలాల్లో పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించాలి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు , హెల్త్ సెంటర్స్, పర్యటక ప్రదేశాలు, ప్రార్థన మరియు ఇతర ప్రజా స్థలాలు) 3. సఫాయిమిత్ర సురక్ష శిబిరాలు. స్వచ్చ శ్రామికుల ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. PPE కిట్స్ , ఇతర రక్షణ సామగ్రి పంపిణీ చేయాలి. ప్రభుత్వ పథకాల లింకేజ్ అందజేయాలి (ఉదా: PMAY, Saubhagya, PM-JAY).4. స్వచ్ఛ హరిత పండుగలు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ద్వార పర్యావరణ హితమైన వేడుకల నిర్వహణ.నదీ తీర శుభ్రత కార్యక్రమాలు. స్వచ్ఛతా కీ రంగోలి రూపొందించాలి. స్వచ్చ బతుకమ్మ ఉత్సవాలు . స్టీల్ బ్యాంకు మరియు ఇతర ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన. స్వచ్చ శ్రామికుల సన్మానం. 5. స్వచ్ఛత పై అవగాహన కార్యక్రమాలు: ODF Plus మోడల్ & స్వచ్ఛ సుజల గ్రామంగా గ్రామా సభల ఆమోదం. గృహాలకు వెళ్లి స్వచ్ఛత పై అవగాహన . స్వచ్ఛత ర్యాలీలు, సైకిల్ యాత్ర . స్వచ్ఛత ప్రమాణము విద్యార్దులకు చిత్ర లేఖనం, వ్యాస రచన, నాటక, ఇతర పోటీల నిర్వహణ.‘ఒక రోజు, ఒక గంట, ఒకటి గా శ్రమదానం’ – 25 సెప్టెంబర్ 2025.సమయం ఉదయం 8.00 గంటలకు. దేశవ్యాప్త శ్రమదానం కార్యక్రమం అన్ని గ్రామాలలో నిర్వహించాలి. 2 అక్టోబర్ న స్వచ్ఛ భారత్ దినోత్సవం, గ్రామ సభ నిర్వహించాలి. “స్వచ్చ హి సేవ” లో రూపొందించిన ఈ కార్యక్రమాలను అన్ని గ్రామ పంచాయతీల యందు గ్రామ పంచాయతీ సిబ్బంది, యువత , SHG మహిళలు మరియు విద్యార్ధుల భాగస్వామ్యం తో ది:17.09.2025 నుండి ది:02.10.2025 వరకు నిర్వహించిన కార్యక్రమాల రోజు వారి నివేదికలు మరియు ఫోటోలు ప్రతిరోజు సా 5.00 లోగా ఆన్లైన్ పోర్టల్ లొ నమోదు చెయ్యవలసినదిగా అదేశించనైనది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :