Wednesday, 16 September 2026 06:06:19 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయండి

Date : 27 October 2025 04:08 PM Views : 413

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలు తరలిరండి డిసెంబర్ 26న 5 లక్షల మందితో నిర్పెక్కబోతున్న ఖమ్మం రామవరం లో ఇంటింటికీ సిపిఐ ఆర్థిక హార్దిక సహకారం అందించండి : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఫహీమ్ దాదా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా కార్మిక కర్షక బలహీన వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఫహీమ్ దాదా పిలుపునిచ్చారు ఇందులో భాగంగా రామవరం లో ఇంటింటి సిపిఐ కార్యక్రమం ద్వారా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు, ఈ సందర్భంగా ఫహీమ్ దాదా సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘన చరిత్రను ప్రజలకు తెలిపారు, దేశంలో అధికారం లేకపోయినా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసింది కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనన్నారు. ప్రజల పక్షాన నిలబడుతూ అనేక ఉద్యమాలను నిర్వహించి ప్రజలకు కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన ఘన చరిత్ర సిపిఐ సొంతమన్నారు, ఈ క్రమంలో ఎందరో పార్టీ అగ్ర నాయకులు అసువులు భాషరన్నారు 19205 డిసెంబర్ 25న పార్టీ అవిరోహించిన నాటి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసిన సిపిఐ పార్టీ వచ్చే డిసెంబర్ 25 శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే సభకు ఆర్థిక సహాయ సహకారం అందించాలని కోరారు, ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ జనసభ నిర్వహిస్తున్నామని తెలిపారు దీనికి 40 దేశాల నుండి ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారని, కార్మికులు కర్షకులు ఉద్యోగులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి, మండల రాజు, పార్టీ మోహన్ గుత్తుల శ్రీనివాస్, దాసరి అశోక్, కుమార్, రావుల దాసు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :