తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఇళ్ల స్థలాల నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించిన వ్యాపార వర్గాలు, పాల్గొన్న చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కోదుమూరి శ్రీనివాస్, పల్లపోతు సాయి, పల్లపోతు వాసు, కంభంపాటి రవి, తదితరులు సంఘీభావం లో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ