తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 21 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో, ఏవిఆర్ ఫంక్షన్ హాల్ నందు,SYNGENTA, కంపెనీ వారు, వారి డీలర్ల దగ్గర రైతులు కొనుగోలు చేసినా రైతులకు సంబంధించిన పురుగుమందులు , రైతులకు, వారి కంపెనీ ద్వారా లక్కీ డ్రా క్యూఆర్ కోడ్ ద్వారా డీలర్ల షాపులో క్యూఆర్ కోడ్ పెట్టారు , అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన సాధారణ రైతు , చవల బిక్షమయ్య, , గతంలో కొనుగోలు చేసిన s s v మందుల షాప్ దగ్గర కొన్న మందులను క్యూఆర్ కోడ్ చేశాడు, అతనికి రాయల్ అండ్ ఫీల్డ్ బుల్లెట్ గెల్చుకున్నారు, వారికి కంపెనీ డీలర్ల సమక్షంలో, ఆ యువ రైతుకి రిబ్బన్ కట్ చేసి బిక్షమయ్య కి బుల్లెట్ బండి అందించి శుభాకాంక్షలు తెలిపిన , కంపెనీ మేనేజర్లు, డీలర్లు, రైతులు, పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు,
Admin
తెలుగు వెలుగు టీవీ