తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణకు మాదిగ జాతికి ఎటువంటి సంబంధం లేదు ఎగర ఆవిష్కరణను మాదిగ జాతి బహిష్కరిస్తుంది పాల్వంచలో తేదీ 04-09-2026 తారీకు నాడు బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొంతమంది స్వార్థపరులు మాదిగ జాతిని తాకట్టుపెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం గత పది సంవత్సరాల నుంచి అనేక బుర్జో పార్టీల దగ్గర అలాగే అగ్రవర్ణాల కాళ్ల వద్ద విగ్రహం పేరుతో మాదిగ జాతిని తాకట్టుపెట్టి కించపరుస్తూ, జాతి ఐక్యత కోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా డబ్బులు దండుకొని బెదిరింపులకు గురిచేసి కేసులపై కే.టీ.పీ.ఎస్. నుండి భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయి పాల్వంచలో అరాచకాలు దండాలు చేస్తూ మాదిగ జాతిని కించపరుస్తూ మాదిగ జాతిని నిర్వర్యం చేస్తున్నారు ఈయనకు సపోర్టుగా సహకరిస్తున్న కొత్తపల్లి సోమయ్య , దాసరి యాకయ్య, వీరి స్వార్థ ప్రయోజనాల కోసం యసనాల కొరకు చేస్తున్న ఈ దoదాను పాల్వంచ మండల మాదిగ జాతి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో వానపాకల రాంబాబు , కటుకూరి శేఖర్ బాబు, అల్లూరి సాంబశివరావు, పొట్ట పింజర బ్రహ్మానందరావు, కొత్తపల్లి శ్రీను, మోదుగు వెంకన్న, గుండెపాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ