తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా నియామకం,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సంక్షేమ సంఘంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి ప్రముఖ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు పొనుగోటి సంపత్ ను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా నియమించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ