Thursday, 17 September 2026 08:16:44 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మానవ వన్యప్రాణి సంఘర్షణ

Date : 27 January 2026 07:54 PM Views : 170

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరిధిలోని IDOC మీటింగ్ హాల్ లో ది. 27.01.2026 మానవ వన్యప్రాణి సంఘర్షణ (Human-Wildlife Conflict) అంశంపై ఒక రోజు వర్క్ షాప్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథులుగా జిల్లా అటవీ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం . హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం, డీఎస్పీ, పాల్వంచ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా వ్యవసాయ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం, సూపరింటెండింగ్ ఇంజనీర్, TSNPDCL, భద్రాద్రి కొత్తగూడెం, అటవీ మండలాధికారులు, భద్రాద్రి కొత్తగూడెం, NGO's మరియు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో మానవులు మరియు వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు, ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అనుసరించవలసిన మార్గదర్శకాలు, తక్షణ స్పందన వ్యవస్థ (Rapid Response), వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అటవీ గ్రామ సమీప ప్రాంతాల్లో నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించవచ్చని వక్తలు సూచించారు. ఈ దిశగా అటవీ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, విద్యుత్ మరియు పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వుందని వారు చెప్పారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :