తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం నిత్య కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.అర్చకులు మంగళవాయిద్యాల నడుమ వైదిక మంత్రోచ్చారణలతో స్వామివారి నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, కళ్యాణ దర్శనం పొందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ