తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : నారంవారిగూడెం కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఉన్న బంగారు గొలుసును లాక్కొని దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ