Wednesday, 16 September 2026 05:24:47 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రేమ కథ హత్యకు దారితీత 15 మందికి జైలు శిక్ష

Date : 20 December 2024 09:31 PM Views : 683

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం, డిసెంబర్ 20 {తెలుగు వెలుగు} లీగల్:: 15 మందికి జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా... 2014 సెప్టెంబర్ 8 న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇల్లందు 24 ఏరియాకి చెందిన పులిపాటి లోకేష్ @సాయికుమార్, తన వరుస కు చెల్లెను అవినాష్ ప్రేమిస్తున్నాడని అతనికి వార్నింగ్ ఇవ్వడానికి ఇల్లందు వివిధ ఏరియాలకు చెందిన షేక్ అరీఫ్,నీలిమరి నాగరాజు, దేవరపల్లి జితేందర్ రెడ్డి, ఏలుగు సమంత్,తాళ్లపల్లి వంశీ,బండి శ్రీకాంత్,కరకుపల్లి ప్రేమ్ కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేష్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్ కుమార్, సూరపాక గౌతమ్ లను పిలిపించి అవినాష్ పై ద్వేషం పెంచుకొని వార్నింగ్ ఇవ్వమని తన వర్ష కు చెల్లెలిని ప్రేమిస్తున్నాడని చెప్పేసి వార్నింగ్ అని చెప్పి వారిని ఉసిగొలిపినాడు. వారు అవినాష్ తో ప్రమాణం చేయించారు. అదే టైంలో నరేష్ తమ్ముడు శ్రవణ్ కలుగజేసుకొని నీలమర్రి నాగరాజును చెంప మీద కొట్టగా నరేష్ శ్రవణులు దాదాగిరీ చేస్తున్నారని, షేక్ హరీష్ ను నెట్టేశారు. దండు శ్రీను పెద్దమనిషిగా, సతీష్, రమేష్, కృష్ణ, సంతోష్ లు అందరూ వచ్చి వారి గుంపును చెరువు కట్ట వరకు తరిమారు. నీలమర్రి నాగరాజు ఏలుగు సమంత్ అందరికీ ఫోన్ చేసి కరలు పట్టుకొని పదినిమిషాల్లో రమనగా ఆటోలలో అందరూ ఆయుధములతో దిగారు. ఐదుగురు మీద దాడి చేశారు దండు శ్రీను కదలకుండా సతీష్,రమేష్,కృష్ణ,సంతోష్ లకు కూడా రక్త గాయాలు కాగా ఇల్లెందుకు చెందిన మహమ్మద్ ముగ్ధం అలీ @ రషీద్ ఇల్లందు పోలీసు వారికి ఫిర్యాదు చేయగా అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ బి. అశోక్ కేసు నమోదు చేసుకున్నారు. 2017 జూన్ 13 న హాస్పిటల్ లో దండు శ్రీను చనిపోయాడు. అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఎన్.రమేష్, ఏ నరేందర్ లు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో 23 మంది సాక్షుల విచారణ అనంతరం, 15 మంది పై నేరం జరువైనది. ఇల్లెందుకు చెందిన షేక్ అరీఫ్, నేలమర్రి నాగరాజు,, దేవరపల్లి జితేందర్ రెడ్డి, ఎలుగు సమంత్,పులిపాటి లోకేష్, తాళ్లపల్లి వంశీ, బండి శ్రీకాంత్, కాకరపల్లి ప్రేమ్ కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేష్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్ కుమార్, సూరపాక గౌతమ్ లకు మూడు సంవత్సరంల జైలు శిక్ష ఒక్కొక్క మనిషి ఒక్కొక్కంటికి 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాస్క్యూషన్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి.లక్ష్మి నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్) ఇల్లందు పిఎస్ పిసి శ్రీనివాస్ లు సహకరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :