తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : 14 మందికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పునిచ్చారు. కొత్తగూడెం 1 టౌన్ ఎస్ఐలు జీ. విజయ, తుంగ రాకేష్ వివరాలు.. డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో 14 మంది పట్టుపడగా, కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చినట్లు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ