తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 19(తెలుగు వెలుగు)బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం పెద్ద బజార్, చిన్న బజార్ లో బిజెపి జిల్లా నాయకులు, పీఎం విశ్వకర్మ జిల్లా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఆకుల నాగేశ్వర రావు గౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పైడిపాటి రవీందర్, రాయుడు నాగేశ్వరరావు, లక్షణాచారి, బిజెపి పట్టణ మహిళా అధ్యక్షురాలు గూడ విజయ, గోపికృష్ణ శ్రీనివాస్, కూరపాటి రామారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ