Saturday, 18 April 2026 06:27:26 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

అధికారుల నిర్లక్ష్యంవల్ల ఆగిపోయి ఉన్న పోడు పట్టాలను ఇవ్వాలని సిపిఐ డిమాండ్

Date : 31 August 2025 04:43 PM Views : 721

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిట్టి రామవరం తండాకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబాలకు తక్షణమే పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని 19వ డివిజన్ సిపిఐ నాయకులు బానోతు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. గత తెలంగాణ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆనాడు ఆగిపోయిన పోడు పట్టాలను చిట్టి రామవరం ప్రాంత గిరిజన లంబాడి దారులకు పోడు పట్టాలు ఇచ్చి గిరిజన రైతులను ఆదుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.గరిపేట గ్రామపంచాయతీ గ్రామ పరిధిలోని అంబేద్కర్ నగర్ బీట్ లోని ఫారెస్ట్ భూమి కంపార్ట్మెంట్ నెం. 1 సర్వే నంబర్ 20 లో గల ROFR ఫారెస్ట్ పోడు భూములను గత 1980 నుండి 45 సంవత్సరాలుగా మా పూర్వీకుల కాలం నుండే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండగా గత ప్రభుత్వం పోడు రైతులందరికి పోడు పట్టా ఇస్తానని వందలో 50% కూడా పోడు పట్టాలు ఇవ్వకుండా కొంతమందికే పట్టాలు ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం పోడు పట్టాల ఊసే తీయడం లేదు సిపిఐ పార్టీ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పోడు సాగులో గిరిజన ఆరాధ్య అమ్మవార్లను మా కుల దేవతలు శీతల భవాని ని పూజించడం జరిగింది పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా 54 ఎకరాలలో కేవలం 18 ఎకరాలు మాత్రమే ఇచ్చి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన మా భూముల నుండి మమ్మల్ని దూరం చేస్తున్నారని చిట్టి రామవరం రైతులు బాధపడుతున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం *షెడ్యూల్ తెగలు ఇతర పరంపరాగాత అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 మరియు నిబంధనలు 2012 అటవీ మా భూమి మొత్తం 54 ఎకరాలు ఉండగా అందులో నుంచి 18 ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు మిగిలిన భూమినీ గిరిజన రైతులకు ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని పోడు రైతులను మాయ మాటలు చెప్పి కొత్త మంది కే పట్టాలు ఇచ్చినారు. మిగతా పోడు రైతులకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్యాయమైన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టి రామవరం తండా పోడు రైతులు ప్రజలు, నాయకులు మూడు రమేష్ నాయక్, గూగులోత్ బుజ్జి, భానోత్ కిషన్, బానోత్ రాము తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :