తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 22 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామస్తులైన కల్లూరి వెంకటేశ్వరరావు కుమారులు కాల్లూరి జగదీష్, లు స్వగ్రామం పై ఉన్న అభిమానంతో పేద ప్రజల కొరకు గుండెపుడి గ్రామపంచాయతీ నందు డాక్టర్ సత్య సింధుజ సిద్ధ స్కాలర్ చే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చక్ర సిద్ధ వైద్య పద్ధతిలో ఎటువంటి ఆపరేషన్లు ,మెడిసిన్ అవసరం లేకుండా మైగ్రేన్, భుజమునొప్పి, నడుం నొప్పి, సయాటికా, వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించబడుతుందని వివరణ ఈ కార్యక్రమానికి వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరియూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మలోత్ మంగిలాల్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ