తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ముందస్తు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ముందే అందించాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి అమలు చేసిన మూడు నెలల ముందస్తు రేషన్ బియ్యం పంపిణీ లో భాగంగా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం రేషన్ షాపు నందు లబ్ధిదారులు మాట్లాడుతూ గ్రామాలలో వ్యవసాయం పనులు మొదలు పెడుతున్న తరుణంలో పూర్తిగా పనులు ప్రారంభించలేదు కనుక ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వడం వలన పనుల టైములో ఇబ్బంది ఉండదని. మూడు నెలల రేషన్ బియ్యం ముందస్తుగా ఇవ్వడాన్ని చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ