Wednesday, 16 September 2026 05:59:12 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు సహకరించండి : మునిగడప పద్మ

Date : 26 June 2026 04:27 PM Views : 198

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు సహకరించండి 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పిలుపు దేశవ్యాప్తంగా జరుగుతున్న (ఎస్ ఐ ఆర్) ప్రత్యేక ఓటర్ సవరణ సర్వే పురస్కరించుకొని సర్వేలో మన ఇంటి ముందుకు వచ్చే బిఎల్ఓ,బి ఎల్ ఏ లకు ఓటర్లు సహకరించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గం లోని రామవరం లో 182వ బూతు బిఎల్ఓ బిఎల్ఎ లు ఇంటింటికి తిరిగి సంబంధిత పత్రాలను పంచే కార్యక్రమం లో కార్పొరేటర్ మునిగడప పద్మ పాల్గొని మాట్లాడుతూ సర్వేలో ఓటర్లు అప్రమత్తంగా ఉండి తమ ఓటును కాపాడుకోవాలని, మన ఇంటికి వచ్చే బీఎల్ఓ లకు వారు అడిగిన సమాచారాన్ని ఇచ్చి మీకు ఇచ్చిన ఫారం ను పూర్తి చేసి మరల బిఎల్ఓ కు ఇచ్చేంతవరకు సహకరించాలని ఆమె తెలిపారు. 25 నుండి జూలై 24 వరకు ఈ సవరణ సర్వే జరుగుతుందని దీనిలో కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన ఓటర్లను తొలగించడం ,ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్ల లో అదనపు ఓటును తొలగించడం మన ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పులను సరి చేసుకోవడం చేస్తారని ఆమె తెలిపారు. దరఖాస్తును పూర్తిచేసే సందర్భంలో మనకు అర్థం కానట్లయితే బి ఎల్ ఎ ల సహాయం తీసుకొని, మీకు ఇచ్చిన పారాలను పూర్తి చేసి బిఎల్ఓ లకు ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ శివరాం ,సిపిఐ జిల్లా నాయకులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, సిపిఐ 182 వ బూతు లెవల్ బిఎల్ఎ జావిద్ పాష, టిఆర్ఎస్ బి ఎల్ ఏ అంజుమ్ నాయకులు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :