Sunday, 02 August 2026 02:48:11 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

16వ డివిజన్లో ఘనంగా అంబేద్కర్ 135 వ జయంతి

Date : 15 April 2026 10:31 AM Views : 230

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన మనందరి లక్ష్యం కావాలి : కార్పొరేటర్ మునిగడప పద్మ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధన మనందరి లక్ష్యం కావాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. 16 డివిజన్ అంబేద్కర్ చమన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హిందువులకి భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ గ్రంధాలు ఎలాగో భారతీయులందరికీ భారత రాజ్యాంగం ఒక గ్రంథము లాంటిదని ఈ గ్రంథాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. కానీ నేడు భారతదేశ ప్రజలందరిని ఒకదాటిపైకి, చట్టానికి లోబడి పని చేసేటట్లుగా, పౌరులందర్నీ ఒక క్రమశిక్షణ మార్గంలో భారత రాజ్యాంగం నడిపిస్తుందని ఆమె అన్నారు.ఎక్కడైతే అవమానాలను ఎదుర్కొన్నారో అదే దేశంలో ప్రజలు ఆయన్ని నేటికీ కీర్తించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని ఆమె అన్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని 16 వ డివిజన్ పౌరులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పౌర నాయకులు సీనియర్ న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్స్ సరోజ, నీలవేణి, షహనాజ్ బేగం, హాజరయ్య ఈశ్వరయ్య, దుర్గయ్య ,తోగరు నరేందర్ ,దొంగ సత్యనారాయణ ,జుత్తుక దిలీప్ ,శనిగరపు నరేష్, పి ఎస్ ఎన్ మూర్తి, బట్టు శ్రీనివాస్ ,ఆల్లగొండ గోపి,రామ్ రాకేష్ ,వాసం బాబు ,తిట్ల దివాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :