తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా 69,400,068 రూపాయల నెలసరి ఈ ఎం ఐ(E M I)కింద మహిళా గ్రూపు కు అందచేసిన ఆర్ టి సి. మహిళా గ్రూపులు ఆర్ టి సి కి అప్పులు ఇచ్చే స్థాయి కి ఎదగటం గర్వకారణం: కూనంనేని
Admin
తెలుగు వెలుగు టీవీ