తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్టిసి డిపోను కరీంనగర్, హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వినోద్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిపో పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ మొక్కలన్నింటికీ ప్రతిరోజు నీరు పోసి పెంచాలని డిపో మేనేజర్ కు సూచించారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ