తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ మధుర బస్తిలో RJM యూత్ ఆధ్వర్యంలో 19 అడుగుల వినాయకుడికి బుధవారం రాత్రి 158 రకాల ప్రసాదాల నైవేద్యం. ఈ పూజా కార్యక్రమంలోకొత్తగూడెం ప్రముఖులు,అధిక సంఖ్యలో భక్తులు,RJM యూత్ సభ్యులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ