తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ MLT మరియు MP+W(F) వోకేషనల్ కోర్సులో మార్చి, 2020 సంవత్సరం నుండి ఉత్తెర్నులైన విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా... ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ జిల్లాలోని కొత్తగూడెం నందు గల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, పాల్వంచ, బూర్గంపహాడ్, అశ్వరావుపేట, చర్ల లోని TVVP ప్రభుత్వ ఆసుపత్రుల నందు ఇవ్వబడును. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే రూ 1,000/- ఆయా ఆసుపత్రుల వారి పేరు మీద డి.డి. రూపంలో చెల్లించవలసి ఉంటుంది. గతంలో దరకాస్తు చేసుకొని ఎంపిక కాని వారు కూడా తాజాగా దరకాస్తు చేసుకోగలరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చదువుకున్న వారికి మెదటి ప్రాధాన్యత. ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు తమబయోడాట ఫారంతో పాటు ఆదార్ కార్డ్, ఇంటర్మీడియట్ మెమో, ఇంటర్యమిడిట్ స్టడీ సరిఫికేట్, sec Aleను జిరాక్స్లను జతపరచి, జిల్లా ఇంటర్మీడిట్ విద్య అధికారి కార్యాల-- aro, Room alo. F(13), IDOC కార్యాలయం (కలెక్ట రేట్), పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం ది: 05-09-2026 2 11-09-2026 సాయంత్రం 5 గంటల లోపు స్వయముగా వచ్చి అందజేయగలరని జిల్లా ఇంటర్మీడియిట్ విద్యా అధికారి, శ్రీ H. వెంటనేశ్వర రావు ఒక ప్రకటనలో తెలియజేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ