Thursday, 17 September 2026 09:47:31 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం

Date : 23 June 2026 02:40 PM Views : 117

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సమైక్యత మరియు సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన జూన్ 23, 1953న కశ్మీర్ సమస్యపైన పోరాడుతూ అసువులు బాసారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా, ఆయన జాతీయ విధానాలపై బలమైన ముద్ర వేశారు. ఆయన ఆశయాలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, బలమైన మరియు సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలి. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏ దేశమే దో విధాన్ దో సమిధన్ దో నిషాన్ నైచలేగా నయించలేగ అనే నినాదాన్ని కాశ్మీరీ ప్రజల కోసం భారతదేశ ఐక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు ఆనాడు భారతీయ జనసంఘ్ యొక్క స్ఫూర్తిదాయకమైన విధానాలని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడానికి తోడ్పాటును అందించాయి ఆ యొక్క స్ఫూర్తితోనే భారత ప్రధాని ఆర్టికల్ 317 రద్దుచేసి కాశ్మీరీ ప్రజలకి స్వేచ్ఛ వాయువులని ప్రసాదించడంలో భారతీయ జనతా పార్టీ సఫలమైందని వివరించడం జరిగింది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాల అనుగుణంగా భారతీయ జనతా పార్టీ సమృద్ధ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ రాబోవు తరాలు కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ చూడబోతుంది అని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు సలీం, జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపాటి రవీందర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రేపాక రమేష్, ఎస్ ఐ ఆర్ జిల్లా కన్వీనర్ మోహన కృష్ణ , జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మ, రాజేష్ గారు బడే రమేష్, వంశి, జిల్లా మీడియా కన్వీనర్ రామారావు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :