తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 6 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం నందు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు వేద పండితులైన గ్రామ పురోహితులు పురాణం కామేశ్వర శాస్త్రి చేతుల మీదగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దైవ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. తదుపరి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు.
Admin
తెలుగు వెలుగు టీవీ