Sunday, 02 August 2026 04:55:20 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎంపీ రవిచంద్ర కు పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు - కొత్తగూడెం లో గులాబీ శ్రేణుల సంబురాలు

Date : 09 July 2026 06:55 PM Views : 111

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాజ్యసభ ఎంపీ, బడుగుల ప్రతినిధి వద్దిరాజు రవిచంద్ర ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బస్టాండ్ సెంటర్ లోని TBGKS కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాధావత్ శాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సమక్షంలో పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, మండల పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. బాణాసంచా కాల్చి తమ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం బాదావత్ శాంతి మాట్లాడుతూ అధినేత కేసీఆర్ మరోసారి పార్టీ విధేయతకు, కష్టపడి పనిచేసే నాయకత్వానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంపీ రవిచంద్ర అందర్నీ సమన్వయం చేసుకుంటూ.. పార్టీ పటిష్టత లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారని అన్నారు. పార్టీకి కష్ట కాలంలో ఢిల్లీలో పార్లమెంట్ లోపల, బయట బీఆర్ఎస్ గళాన్ని వినిపిస్తూ ధీటుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీ రవిచంద్ర కు మరిన్ని ఉన్నత పదవులు లభించాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ, బడుగుల ప్రతినిధి వద్దిరాజు రవిచంద్ర ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు సంకు బాపన అనుదీప్, జిల్లా నాయకులకు బొమ్మిడి రమాకాంత్, పెయింటర్ రాజేష్, ముత్యాల రాజేష్, బొమ్మిడి శ్రీకాంత్, వేమునూరు శివ, జగడం కిరణ్, సర్పంచులు రతన్ నాయక్, బలరాం నాయక్, ముద్దంగుల మహేష్, రాజేష్, సచిన్, పూర్ణా నాయక్, కరాటే శ్రీనివాస్, టీబీజీకేస్ నాయకుడు కాజా పాషా,మిట్టపల్లి కిరణ్,గట్టువేణుగోపాల్,విశాల్ కిరణ్,బొమ్మలశ్రీనివాస్,ఈమునూరి సాయి ఈమునూరి ఉదయ్,బాలి ప్రవీణ్,కుసుమ హిమన్,సాయి,విశ్వనాధ్,నితిన్, బన్నీ, నిఖిల్, కనకం అన్ని, సాయి, జయంత్,ఎండి అసద్,ఇంతియాజ్ సిహెచ్ మహేష్,సిహెచ్ ప్రేమ్ కుమార్,బి రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :