Wednesday, 04 November 2026 05:55:34 PM
# పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్.

కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎఫ్డీఓ కోటేశ్వరరావు

Date : 07 April 2025 05:50 PM Views : 622

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్, 07:తెలుగు వెలుగు) జూలూరుపాడు అటవీ రేంజ్ నందుగల సూరారం గ్రామ సమీపంలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను సోమవారం కొత్తగూడెం డివిజనల్ అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు. వేసవి కాలం కావడంతో అటవీ జంతువులకు నీటి ఏర్పాట్ల గురించి మరియు అగ్ని ప్రమాదాల గురించి వివరాలు తెలుసుకొని అటవీ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం, అనంతారం గ్రామం నుంచి నల్ల బండబోడు గ్రామం వరకు రోడ్డు వెంబడి వేసిన ఎవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించి మొక్కల పెరుగుదలకు తీసుకోవలసిన చర్యల గురించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు రేంజ్ అధికారి ప్రసాద్ రావు, గుండెపుడి డిఆర్ఓ ఎస్.కె నాసూర్ బి, జూలూరుపాడు ఎఫ్ఎస్ఓ ఎం హనుమంతు, గుండెపుడి డిఆర్ఓ, ఎఫ్ బి ఓ, డి కిషన్, సూరారం ఎఫ్ బి ఓ శ్రీలత పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :