Wednesday, 16 September 2026 12:29:48 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

45 కిలోల గంజాయి పట్టుబడిన ఇద్దరు డ్రగ్స్‌ వ్యాపారులు

Date : 27 August 2024 08:37 PM Views : 1166

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి.ఆగస్టు 27 (తెలుగు వెలుగు ) లక్ష్మీదేవిపల్లి మండలం లోని లోతు వాగువద్ద గంజాయి రవాణా చేస్తోన్న మారుతి ఎర్టిగా కారును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ (ఖమ్మం)బృందం మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. కొత్తగూడెంలో రూట్‌వాచ్‌ నిర్వహిస్తుండగా అక్రమంగా కారులో గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. సీలేరు నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నారు. 45 కిలోల ఎండు గంజాయి, కారు (మారుతి ఎర్టిగా), ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రవాణా చేస్తోన్న సంగారెడ్డి కి చెందిన రాథోడ్ సంతోష్,భువనగిరి జిల్లా ముల్కలపల్లి కి చెందిన బానోత్ వీరు ను అరెస్ట్ చేశారు. నిందితులను గంజాయి వాహనాన్ని తదుపరి విచారణ కోసం కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు. కాగా ఇదే బృందం భద్రాచలం లో ద్విచక్ర వాహనం పై రవాణా చేస్తోన్న 4.11కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.భద్రాచలంరవాణా కార్యాలయం వద్ద మంగళవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా గుంటూరు కు చెందిన ఎస్కె.యూసుఫ్ పల్లెబోయిన శ్రీహరి ,విజయవాడ కు చెందిన సదా వెంకట దుర్గారావు సీలేరు నుంచి విజయవాడకు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు .ఈ దాడుల్లో కరీం, బాలు, సుధీర్, వెంకట్, హరీష్, హనుమంతరావు, విజయ్, ఉపేందర్ పాల్గొన్నారు.ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ( ఖమ్మం) జి గణేష్ గౌడ్, డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అభినందించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :