Thursday, 17 September 2026 07:06:45 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

రామవరం స్వర్ణ భారతి ఉన్నత పాఠశాలలో కే వై స్వామి నాయుడు ఆధ్వర్యంలో గో సేవ జిల్లా స్థాయి పరీక్షలు.

Date : 15 October 2025 07:22 PM Views : 301

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం గోవిజ్ఞాన పరీక్షలు రాష్ట్రస్థాయి అర్హత కోసం జిల్లాస్థాయిలో విద్యార్థులకు రామవరం స్వర్ణ భారతి ఉన్నత పాఠశాల యందు గో సేవ విభాగం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యులు కేవై స్వామి నాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ రైతు యొక్క హలం ఆవు యొక్క ఫలం దేశాభివృద్ధికి మూల స్తంభాలు అందుకే ఆవును రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు జిల్లాస్థాయి పరీక్షల కోసం జిల్లాలోని వివిధ పాఠశాలలో మొదట 12 వేల మంది విద్యార్థిని విద్యార్థులతో పరీక్షలు నిర్వహించి అందులో నుండి 450 మందిని ఎంపిక చేసి జిల్లా స్థాయి పరీక్షలు రాయించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పంచగవ్య వైద్యులు శైలజ గో సేవ కార్యకర్తలు రామచంద్ర రావు, రాజేశ్వరరావు, చైతన్య కిషోర్, డాక్టర్ త్రిపాల్, సతీష్ ఖండేల్వాల్, పుణ్యానాయక్ , నాగచైతన్య మరియు పట్టణ గోహసేవ ప్రముఖ కుసుమ వెంకటేష్ పాల్గొనడం జరిగినది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :