తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం రామ్ నగర్ లో ఉన్న కార్పొరేట్ స్కూల్ లో పురుగు మందు తాగిన విద్యార్ధి, ఈ విషయాన్ని బయటికి రాకుండా కొందరు వ్యక్తులతో సెటిల్మెంట్లు చేస్తున్న యాజమాన్యం, కొత్తగూడెం ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్ధి . మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ