తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెరుగుతున్న ధరలు తగ్గించాలని cpi రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలతో జిల్లా కలెక్టరేట్ ముట్టడి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కార్పొరేషన్ చైర్మన్ మూడు గణేష్
Admin
తెలుగు వెలుగు టీవీ