తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఖమ్మం జీ ఆర్పీ ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగిన విషయం విదితమే. అయితే ఆమె హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతిచెందినది. ఎస్సై రాణా ప్రతాప్, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడంతోనే రాజేశ్వరి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ