తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమములో E&M డైరెక్టర్ తిరుమలరావుతో పాటు పలువురు వివిధ విభాగాలకు చెందిన జనరల్ మానేజర్స్, సివిల్ డిపార్టుమెంటు లోని AGM సతీష్, పలువురు ఇంజనీర్స్ పాల్గోన్నారు. వీరందరినీ బ్రహ్మాకుమారీ సోదరీమణులు ఘనంగా సత్కరించారు. ఏ విభాగానికి చెందిన ఇంజనీర్ అయినప్పట్టికి నేటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగములో ఇంజనీర్స్ పాత్ర చాల గొప్పది అని కొనియాడారు.
Admin
తెలుగు వెలుగు టీవీ