తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం రుద్రంపూర్ ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద శుక్రవారం రాత్రి ఏడు అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రుద్రంపూర్కు చెందిన గూడెల్లి యాకయ్య, మురళీధర్, వెంకటేశ్ వెళ్లి పట్టుకున్నారు. ఐదో షాఫ్టు అటవీ ప్రాంతంలో చిలువను వదిలివచ్చారు
Admin
తెలుగు వెలుగు టీవీ