తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కృషి తో కొత్తగూడెం కార్పొరేషన్ గా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం GO జారీ చేసింది . కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ గా ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ సుజాత ను నియమించారు .
Admin
తెలుగు వెలుగు టీవీ