తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారు. దీంతో దేశవ్యాప్తంగా 1960వ దశకంలో థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం ఊపందుకుంది. ఈ క్రమంలో పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలం తీరడంతో ఇప్పుడు. కూల్చేశారు. అయితే కూల్చివేత పనుల్లోనూ కేటీపీఎస్ అనేక రికార్డులు సొంతం చేసుకుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ