తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరు నుండి అరుణాచలం గిరి ప్రదక్షణకు సూపర్ లగ్జరీ బాస్ ఏర్పాటు చేయడమైనది అని డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలియజేసినారు ది.8.7.2025.న సాయంత్రం 6 గంటలకు మణుగూరు నుండి బయలుదేరి భద్రాచలం నుండి కొత్తగూడెం ద్వారా కానిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని గోల్డెన్ టెంపుల్ ఆలయాన్ని చూసుకొని గురుపౌర్ణమి ది.10.7.25 న అరుణాచలం చేరుకుంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని తిరుగు మణుగూరు ప్రయాణం అవుతుంది ఈ సదవకాశాన్ని మణుగూరు పరిసర ప్రాంత ప్రజలు భక్తులు సద్వినియోగం చేసుకోగలరు పెద్దలకు = 5500 పిల్లలకు = 2750. రూపాయలు మాత్రమే అని తెలియజేస్తున్నాం సీట్లు పరిమితంగా మాత్రమే ఉన్నాయి వివరాలకు. 9959225963,7382858121,6305335304. టిక్కెట్లు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చును రిజర్వేషన్ నెంబర్ 55444.
Admin
తెలుగు వెలుగు టీవీ