Wednesday, 16 September 2026 05:57:44 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి, అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

Date : 01 October 2025 06:17 PM Views : 658

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు అక్టోబర్ 1 ) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది దీనిలో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున జూలూరుపాడు మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మండల అధికారులు ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరు రవి మండల తాసిల్దారు శ్రీనివాస్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ రవి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో అధికారులు మాట్లాడుతూ ఈ కోడ్ లో భాగంగా ఎలాంటి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం లాంటివి చేయకూడదని అదేవిధంగా ఎలాంటి ఎన్నికల ప్రచారం అయినా అధికారుల అనుమతి తప్పనిసరి. వ్రాత పూర్వకంగా అనుమతి లేకుండా ప్రైవేట్ బిల్డింగ్స్ లో కూడా ఎలాంటి ఫ్లెక్సీ లు ప్రచారం సామాగ్రి పెట్టకూడదనీ ప్రచారం సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మైక్ లు పెట్టొచ్చు ఏమన్నా ర్యాలీ లు మీటింగ్ లు ఉంటే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు అనుమతి ఉంటుంది ఫాంప్లెట్స్ మీద ప్రచురణ కర్త పేరు ప్రింటర్ అడ్రస్ కాపీల సంఖ్య ఉండాలి నామినేషన్ వేయడానికి లోపల కీ ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలింగ్ స్టేషన్ 200 మీటర్ల దూరంలో మాత్రమే పార్టీ ల హెల్ప్ బూత్ ఉండాలి పలు రకాల నిబంధనలు గూర్చి రాజకీయ నాయకులకు తెలియపరిచారు. ఎన్నికల కోడ్ ను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై బాధావత్ రవి పేర్కొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :