తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : గార్ల మండలంలోని సీతంపేటకు చెందిన గుమ్మడి మహేష్ రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు గార్ల మండల ఎంపీడీవో ఆఫీసులో కంప్యూ టర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ