తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని అనుకున్నానని, దానికి సమర్థుడైన నేత అవసరమని భావించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిని చేశానని CM రేవంత్ రెడ్డి అన్నారు. బెండలపాడులో CM మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించే సత్తా పొంగులేటికే ఉందని, అందుకే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేతో మాట్లాడి ఆయన్ను ఆ శాఖలకు మంత్రిగా నియమించామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ