తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించినట్లు మంత్రి పీఏ మంగళవారం ప్రకటనలో తెలిపారు. దమ్మపేట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వయం సహాయక బృందాలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం తిమ్మంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ